ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Funny Video: కర్వాచౌత్ రోజు భర్తకు హారతి ఇస్తున్న భార్య.. ఆమె ముందు ఆ భర్త ఏం చేస్తున్నాడో చూస్తే నవ్వాగదు..

ABN, First Publish Date - 2023-11-04T16:05:43+05:30

ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు గత బుధవారం కర్వాచౌత్ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ పండుగకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు గత బుధవారం కర్వాచౌత్ (Karva Chauth) పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ పండుగకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీ వీడియోలు (Funny Videos) కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్వాచౌత్ పండుగ రోజు గృహిణులు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో చంద్రుడిని (Moon) చూసి, తర్వాత భర్త (Husband) మొహం చూస్తారు. అనంతరం భోజనం చేస్తారు.

rasuk_ala_jaat అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ చంద్రుడిని చూసిన తర్వాత జల్లెడ ద్వారా తన భర్తను చూస్తూ హారతి ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో ఆమె భర్త కామ్‌గా ఉండకుండా డ్యాన్స్ వేశాడు. భర్త చేష్టలు చూసి భార్య నవ్వుతూ హారతి ఇస్తోంది. ఆ ఘటనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Indian Railway: రైళ్లలో బాత్రూమ్‌లు ఎలా పెట్టారో తెలుసా? 1919లో ఓ వ్యక్తి రాసిన లేఖను చూసి బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.4 కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 8.5 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు``, ``భార్యను ఎలా సంతోషపెట్టాలో అతడికి బాగా తెలుసు``, ``హ్యాపీ కపుల్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-04T16:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising