ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: భర్త లేనపుడు ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో వారి గతి ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-07-09T12:01:48+05:30

ఆ మహిళ వివాహిత.. ఇద్దరు పిల్లల తల్లి.. భర్త ఉండగానే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. తరచుగా అతడిని కలిసేది.. ఎవరూ లేనపుడు నేరుగా ఇంటికి పిలిపించుకునేది.. విషయం తెలియడంతో భర్త, అత్తమామలు ఆమెను హెచ్చరించారు.. అయినా ఆమె తీరు మారలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ వివాహిత.. ఇద్దరు పిల్లల తల్లి.. భర్త ఉండగానే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. తరచుగా అతడిని కలిసేది.. ఎవరూ లేనపుడు నేరుగా ఇంటికి పిలిపించుకునేది.. విషయం తెలియడంతో భర్త, అత్తమామలు ఆమెను హెచ్చరించారు.. అయినా ఆమె తీరు మారలేదు.. ఇటీవల ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.. దీంతో ఆ భర్త బలవంతంగా తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించాడు (Woman forcibly married off to her lover).

బీహార్‌ (Bihar)లోని నవాడాకు చెందిన ఓ మహిళ భర్త కళ్లు కప్పి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవరూ లేనపుడు నేరుగా ఇంటికి పిలిపించుకుని ప్రియుడితో ఏకాంతంగా గడిపేది. విషయం తెలిసి భర్త హెచ్చరించినా ఆమె తీరు మారలేదు. పక్కింటి వాళ్లు ఇచ్చిన సమాచారంతో నిఘా వేసిన భర్త, అతడి తల్లి తాజాగా ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఇద్దర్నీ ఊరందరి ముందూ చితక్కొట్టారు.

Tomato: స్మార్ట్‌ఫోన్ కొంటే 2 కేజీల టమాటా ఉచితం.. మొబైల్ షాప్ యజమాని వినూత్న ప్రకటన!

అనంతరం ఊరిలో ఉన్న గుడి వద్దకు ఇద్దర్నీ తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. అతని చేత ఆమె నుదుటిపై సిందూరం దిద్దించారు. ఆమె ఏడుస్తుండగానే గ్రామస్తులందరి మధ్యలో వారిద్దరికీ పెళ్లి చేశారు. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ భర్త అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మహిళ ప్రియుడికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-07-09T12:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising