ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: షాకింగ్ వీడియో! భర్త వద్ద బైక్ నేర్చుకుంటున్న మహిళ..అతడు వెనక నుంచి అరుస్తున్నా వినకుండా..

ABN, First Publish Date - 2023-11-18T20:05:04+05:30

బైక్ నేర్చుకుంటున్న ఓ మహిళ సమయానికి బ్రేక్ వేయలేక ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: బైక్ లేదా స్కూటీ, కారు..ఇలా ఏ వాహనం నేర్చుకునేటప్పుడైనా అప్రమత్తంగా వ్యవహరించాలి. శిక్షణ ఇచ్చేవారి సూచనలు కచ్చితంగా పాటించాలి. లేకపోతే, ఊహకు అందని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతిగా కంగారు పడి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న ఓ మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. ఇంతకీ జరిగిందేంటంటే..

Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్

Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..


వీడియోలోని ఓ మహిళ తన భర్త వద్ద బైక్ నేర్చుకోవడం ప్రారంభించింది(woman learning bike driving). అతడు చెప్పినట్టే జాగ్రత్తగా బైక్ ఎక్కిన ఆమె ఆ తరువాత అంతే జాగ్రత్తగా మొదటి గేర్‌లోనే బండిని మెల్లగా ముందుకు పోనిచ్చింది. ఆ తరువాత యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఇక్కడే అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె టర్న్ తీసుకునే క్రమంలో ఎదురుగా ఓ బైక్ వచ్చింది. బైక్ వస్తున్న విషయాన్ని మహిళ గమనించినా కంగారులో ఆమె వెంటనే బ్రేక్ వేయలేకపోయింది. బ్రేక్ వేయమని భర్త ఎంత అరిచి చెప్పినా పాపం ఆమె రియాక్ట్ కాలేదు. ఎదురుగా వస్తున్న బైకర్ కూడా బ్రేక్ వేయలేదు(fails to apply brakes on time). దీంతో, ఇద్దరి బైక్‌లూ ఢీకొనగా మహిళ ఇంతెత్తున ఎగిరిపడింది(Accident). వీడియో అక్కడితో ముగిసిపోవడంతో తరువాత ఏం జరిగిందనేది తెలియరాలేదు.

Viral: ఇబ్బందుల్లో ఉన్న పందికొక్కు.. చూసి తట్టుకోలేకపోయిన కాకి.. చివరకు.. నెట్టింట వీడియో వైరల్!

Viral: ఎందుకిలా..? రైతు వీడియో చూసిన కన్‌ఫ్యూజన్‌లో ఆనంద్ మహీంద్రా ప్రశ్న! జరిగిందేంటంటే..


అయితే, జనాలకు మాత్రం ఈ వీడియో ఫన్నీగా తోచడంతో కామెంట్‌ల వర్షం కురిపిస్తూ రెచ్చిపోతున్నారు. ఎప్పటిలాగే భర్త మాట వినద్దనుకున్న చివరకు ఇబ్బందుల్లో పడిందంటూ కొందరు సెటైర్లు పేల్చారు. అవతలి బైకర్ బ్రేక్ వేస్తాడులే మనకెందుకని మహిళ అనుకుని ఉంటుందంటూ మరికొందరు కామెంట్ చేశారు. ముందు బ్రేకులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. ఆ తరువాత బైక్ ఎక్కనివ్వాలి. అంటూ పంచ్‌లు కూడా విసిరారు. నెటిజన్లను ప్రస్తుతం షేక్ చేస్తున్న వీడియోను(Viral Video) మీరూ చూడండి.

Updated Date - 2023-11-18T20:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising