ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: ఎంత దారుణం.. తండ్రి పోలికలు వచ్చాయని మూడు నెలల కూతురిని చంపిన కన్న తల్లి..

ABN, First Publish Date - 2023-03-24T16:56:28+05:30

చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి లోనై, విచక్షణ కోల్పోతున్న వ్యక్తులు దారుణ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా ఇలాంటి నేరాలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి లోనై, విచక్షణ కోల్పోతున్న వ్యక్తులు దారుణ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా ఇలాంటి నేరాలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ మహిళ తన మూడు నెలల కూతుర్ని అత్యంత కిరాతకంగా చంపేసింది. ఆమె చర్య వెనుక గల కారణం తెలుసుకుంటే మాత్రం షాకవ్వాల్సిందే. ఆ పాపకు తండ్రి పోలికులు ఉన్నాయని అందరూ అంటుండడం ఆమె ఆగ్రహానికి కారణం (Shocking News).

మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్‌లో మూడు నెలల క్రితం ఓ మహిళ కూతరుకి జన్మిచ్చింది. తాజాగా ఆ పసికందు తల్లి చేతిలోనే హత్యకు గురైంది (Mother Killed Daughter). మొదట పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆ మహిళ కట్టుకథ అల్లింది. బయటి నుంచి ఎవరో వచ్చి తన కూతురి గొంతు కోసేశారని చెప్పింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించింది. అయితే సీసీటీవీ కెమేరాలు చూసినా, చుట్టుపక్కల వారిని విచారించినా మహిళ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పింది (Crime News).

Shocking: రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే ప్రేమికుల రొమాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..

అత్త మామలు, బంధువులు, చుట్టుపక్కల వారందరూ తన పాపకు తండ్రి పోలికలు ఉన్నాయని చర్చించుకునేవారని, తన పోలికలు అస్సలు రాలేదని అందరూ అనడం తనకు నచ్చలేదని చెప్పింది. వారి మాటలతో మనస్తాపానికి గురై చిన్నారని చంపేశానని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.

Gold Price: తులం బంగారం రూ.10 వేలు మాత్రమే.. 2006వ సంవత్సరంలో ధర ఇదీ.. నేడు ఏకంగా రూ.60 వేలకు ఎందుకు చేరిందంటే..

Updated Date - 2023-03-24T16:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising