ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman: కాబోయే భర్తను కలిసేందుకు బయటకు వెళ్లడమే ఆ యువతి చేసిన పొరపాటయింది.. అతడిని కలిసి మాట్లాడుతుండగానే..!

ABN, First Publish Date - 2023-09-27T16:16:27+05:30

ఆ యువతికి పెళ్లి కుదిరింది.. మరికొద్ది రోజుల్లో వివాహం.. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కాబోయే భర్త పిలవడంతో ఆమె బయటకు వెళ్లింది.. అతడితో కలిసి సాయంత్రం సమయంలో జంటగా నడుస్తోంది.. అప్పుడు హఠాత్తుగా ఓ ఘోరం జరిగిపోయింది..

ఆ యువతికి పెళ్లి (Marriage) కుదిరింది.. మరికొద్ది రోజుల్లో వివాహం.. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కాబోయే భర్త (Fiance) పిలవడంతో ఆమె బయటకు వెళ్లింది.. అతడితో కలిసి సాయంత్రం సమయంలో జంటగా నడుస్తోంది.. అప్పుడు హఠాత్తుగా ఓ ఘోరం జరిగిపోయింది.. అయిదుగురు దుండగులు వారిని పట్టుకుని, కాబోయే భర్త ఎదురుగానే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది (Crime News).

ఝార్ఖండ్‌ (Jharkhand)లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత గురువారం సాయంత్రం కాబోయే భర్త పిలవడంతో ఆమె అతడితో కలిసి బయటకు వెల్లింది. నిర్జన ప్రదేశంలో వారిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆ సమయంలో ఐదుగురు దుండగులు వారిపై దాడికి పాల్పడ్డారు. కాబోయే భర్త ఎదురుగానే ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళ వద్ద ఉన్న బ్యాగ్‌, మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని పారిపోయారు.

Mother: 14వ అంతస్తులోంచి 40 రోజుల బిడ్డను కిందకు పారేసిందో తల్లి.. విచారణ చేసేందుకు పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే..!

ఆ తర్వాత ఆ యువకుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు. అత్యాచార బాధితురాలి స్టేట్‌మెంట్ మేరకు పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2023-09-27T16:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising