ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: ``నాన్నా.. నాకు యాక్సిడెంట్ అయింది.. కాపాడండి``.. అంటూ తండ్రికి కొడుకు ఫోన్.. తర్వాతి రోజు ఉదయానికి షాకింగ్ సీన్..

ABN, First Publish Date - 2023-11-11T20:38:04+05:30

ఆ యువకుడి వయసు 22 ఏళ్లు.. గురువారం రాత్రి మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు.. ఆ సమయంలో ఆ కుర్రాడికి యాక్సిడెంట్ జరిగింది.. వెంటనే అతడు తండ్రికి ఫోన్ చేశాడు.. తనకు యాక్సిడెంట్ జరిగిందని, వెంటనే వచ్చి కాపాడాలని వేడుకున్నాడు..

ఆ యువకుడి వయసు 22 ఏళ్లు.. గురువారం రాత్రి మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు.. ఆ సమయంలో ఆ కుర్రాడికి యాక్సిడెంట్ జరిగింది.. వెంటనే అతడు తండ్రికి ఫోన్ చేశాడు.. తనకు యాక్సిడెంట్ (Accident) జరిగిందని, వెంటనే వచ్చి కాపాడాలని వేడుకున్నాడు.. వెంటనే ఆ యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఎక్కడా ఆ కుర్రాడి జాడ కనిపించలేదు.. తర్వాతి రోజు ఉదయం ఆ యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.. ఝార్ఖండ్‌ (Jharkhand)లోని జమ్‌తారాలో ఈ ఘటన చోటు చేసుకుంది (Crime News).

జమ్‌తారా జిల్లాలోని ఖరియోడిహ్ గ్రామంలో నివసించే మును హన్ద్సా అనే వ్యక్తికి 22 ఏళ్ల ఉత్తమ్ అనే కుమారుడు ఉన్నాడు. గురువారం సాయంత్రం ఉత్తమ్ సమీపంలోని నారాయణ్ పేట్ మార్కెట్‌కు వెళ్లాడు. రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా అతడికి యాక్సిడెంట్ జరిగింది. వెంటనే ఆ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే వచ్చి తనను కాపాడాలని వేడుకున్నాడు. వెంటనే మును ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడ ఎక్కడా ఉత్తమ్ జాడ కనిపించలేదు.

Viral Video: మీరు హోటల్‌లో పప్పన్నం తింటారా? ఈ వైరల్ వీడియో చూస్తే ఇకపై భయపడతారేమో..!

శుక్రవారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉత్తమ్ మృతదేహం వేలాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎవరో యాక్సిడెంట్ చేసి చంపేసి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Updated Date - 2023-11-11T20:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising