ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: బ్యాచులర్ కుర్రాళ్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. పెళ్లి చూపులకు వెళ్లే ముందే ఈ 4 విషయాలు తెలుసుకుంటేనే బెటర్..!

ABN, First Publish Date - 2023-07-12T16:32:52+05:30

పెళ్ళి చేసుకోవాలనే అమ్మాయికి పెద్దలయందు గౌరవం, దేవుడి మీద విశ్వాసం ఉండాలి.

women should marry
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్ళి బంధంలోకి అడుగుపెట్టాలని ప్రతి ఆడపిల్లా కలలు కంటుంది. అవే కలలు ఇటు మగపిల్లాడికీ ఉంటాయి. అయితే తనకు కావాల్సిన అమ్మాయి, తన జీవితంలోకి వచ్చాకా ఇలా ఉండాలి, అలా ఉండాలని తెగ ఆలోచించుకుంటారు. తీరా చూస్తే పెళ్ళిపీటలెక్కేది వీటికి భిన్నమైన లక్షణాలున్న అమ్మాయితో.. పెళ్ళి తర్వాత భార్యతో ఎంత సంతోషంగా ఉన్నా కూడా తాము కలలు గన్న అమ్మయిని పెళ్ళి చేసుకోలేకపోయామే అనే దిగులు ఉంటూనే ఉంటుంది. ఈ బాధ జీవితాంతం ఉండిపోతుంది. అందుకే అమ్మాయిని చూడడానికి వెళుతుంటే మాత్రం ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి. అవేంటంటే..

పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి ఈ లక్షణాలుండాలి.

వరయేత్ కులజన్ ప్రాగ్యో విరూపమసి కన్యకామ్.

రూపశీలాన్ న నీచస్య వివాహః సదృశే కులే !

పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని ఎంచుకునేప్పుడు ఆమె గుణగణాలు, వంశం, మత విశ్వాసం, ఓర్పు లాంటి గుణాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ శ్లోకం అర్థం. అందం అంటే ఆమె పై రూపానికి కాకుండా, ఆత్మ సౌందర్యాన్ని చూడగలగాలి. ఏ విషయంలోనూ తొందరపడకుండా మాట్లాడాలి.

కుటుంబ గౌరవం..

ఆడపిల్లల కుటుంబం నిరుపేద కుటుంబమే కావచ్చు. సమాజంలో గౌరవం చూడాలి. అలాంటి కుటుంబంలోని ఆడపిల్లే కుటుంబ గౌరవాన్ని వెంట తీసుకువస్తుంది.


ఇది కూడా చదవండి: బంపరాఫర్ అంటే ఇదేనేమో.. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వమే రూ.3 లక్షల డబ్బు ఇస్తుందట..!

మతంపై విశ్వాసం..

పెళ్ళి చేసుకోవాలనే అమ్మాయికి పెద్దలయందు గౌరవం, దేవుడి మీద విశ్వాసం ఉండాలి. మతం మీద విశ్వాసం ఉన్న అమ్మాయి మాత్రమే ఇంట్లో మతపరమైన వాతావరణాన్ని కాపాడుతుంది.

ఓపికతో ఉండండి.

సహనం అంటే ఆలోచనాత్మకంగా మాట్లాడేవారు, ప్రవర్తించేవారు ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిలు కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇరు కుటుంబాల కీర్తి ప్రతిష్టలను పెంచుతారు.

Updated Date - 2023-07-12T16:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising