Home » Marriage season
భారతదేశంలో ఈ రోజు నుండి పెళ్లిళ్ళ హడావిడి మొదలు కాబోతోంది. దేశ వ్యాప్తంగా సుమారు 48లక్షల పెళ్లిళ్ళు జరుగుతాయని అంటున్నారు. ఈ పెళ్లిళ్ళ కారణంగా జరిగే మార్కెట్ విలువ అక్షరాలా
పార్టీలు, పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలు, బోర్డు మీటింగ్‌లు, ఎగ్జిబిషన్‌లు..! హైదరాబాద్‌లో కాస్త ఉన్నత స్థాయి వేడుక ఏదైనా వేదికగా మొదట ‘ఎన్’ కన్వెన్షన్‌కే ప్రాధాన్యం.
పెళ్లి జీవితంలో మరుపురాని అనుభూతి.. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నవేళ ఆ ఆనందమే వేరు. బంధు, మిత్రులు, శ్రేయాభిలాషులు అంతా ఒకచోటకు చేరిన సందర్భంగా.. వివాహ వేదికపై మూడు ముళ్లు వేసే క్షణాలు జీవితంలో మరుపురానివిగా మిగిలిపోతాయి.
పరస్పరం నచ్చేసి.. నిశ్చితార్థం కూడా జరిగిపోయి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి, అబ్బాయిల కోసం శుభ ముహూర్తాలు వచ్చేశాయ్! ఆ ఇళ్లలో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి.
ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఎవరికి కూడా ఎక్కువ సమయం ఉండటం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇంట్లో పెళ్లి(marriage) లాంటి కార్యక్రమం చేయాలంటే అన్నింటికి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని చేసే వ్యక్తినే వెడ్డింగ్ ప్లానర్(Wedding planner ) అంటారు. అయితే ఈ వ్యాపారం నిర్వహిస్తే లాభాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేయటమంటే ఏమిటో వారు ప్రపంచానికి రుచి చూపించారు.
‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు తాళాలు.. తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు..’ అని నూరేళ్ల జీవితాన్ని చాలా ఈజీగా చెప్పేశారు ఆత్రేయ..! ఆయన కాలం అట్లుండేది మరి..! కానీ పెళ్లంటే..
ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి. తల్లిదండ్రులు తమ హోదాకు తగినట్టు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లల వివాహాలను వైభవంగా జరిపిస్తారు. పేదలు కూడా అప్పు చేసైనా ఉన్నంతలో చేస్తారు.
ఓ పెళ్లికి అనుకోని అతిథులుగా ఎంట్రీ ఇచ్చిన తేనెటీగలు అల్లకల్లోలం సృష్టించడంతో 12 మంది గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్లో ఈ దారుణం వెలుగు చూసింది.
Magha Masam : ‘శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’. ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఘట్టం పెళ్లి.. అటువంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే.. ఎవరైనా వెంటనే చెప్పే మాసం.. మాఘమాసం.. ఎందుకంటే పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలోను ఉండవని పండితులు, పురోహితులు చెబుతున్నారు..