ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ravi Bishnoi ; టాప్‌ లేపిన బిష్ణోయ్‌

ABN, First Publish Date - 2023-12-07T04:24:31+05:30

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీ్‌సలో అదరగొట్టిన భారత లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు.

టీ20ల్లో నెం.1 ర్యాంక్‌ కైవసం

దుబాయ్‌: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీ్‌సలో అదరగొట్టిన భారత లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు. బుధవారం విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకిన బిష్ణోయ్‌ నెం:1 ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. ఆసీ్‌సతో జరిగిన ఐదు టీ20ల సిరీ్‌సలో బిష్ణోయ్‌ 9 వికెట్లు పడగొట్టాడు. రషీద్‌, హసరంగ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తొమ్మిది ర్యాంక్‌లు మెరుగుపరచుకొన్న అక్షర్‌ పటేల్‌ 18వ స్థానం దక్కించుకొన్నాడు. బ్యాటర్ల విభాగంలో సూర్యకుమార్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఒక ర్యాంక్‌ కోల్పోయి ఏడో స్థానంలో నిలిచాడు.

Updated Date - 2023-12-07T04:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising