Boxer Amir : బాక్సర్‌ అమీర్‌పై రెండేళ్ల నిషేధం

ABN, First Publish Date - 2023-04-05T01:42:31+05:30

ప్రముఖ బ్రిటన్‌ బాక్సర్‌ అమీర్‌ ఖాన్‌ డోపింగ్‌ టెస్ట్‌లో విఫలమయ్యాడు. దీంతో అతడిపై రెండేళ్లపాటు నిషేధం విధించారు.

 Boxer Amir : బాక్సర్‌ అమీర్‌పై రెండేళ్ల నిషేధం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్‌: ప్రముఖ బ్రిటన్‌ బాక్సర్‌ అమీర్‌ ఖాన్‌ డోపింగ్‌ టెస్ట్‌లో విఫలమయ్యాడు. దీంతో అతడిపై రెండేళ్లపాటు నిషేధం విధించారు. గతేడాది ఫిబ్రవరిలో బ్రూక్‌తో బౌట్‌ సమయంలో అతడి నుంచి సేకరించిన శాంపిల్‌లో నిషేధిత ఉత్ర్పేరకం ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది.

Updated Date - 2023-04-05T01:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising