ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LSG vs RCB: బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన బెంగళూరు.. లక్నో విజయం ఖాయమైనట్టేనా?

ABN, First Publish Date - 2023-05-01T21:57:11+05:30

లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు (RCB) తడబడింది. బ్యాటింగులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు (RCB) తడబడింది. బ్యాటింగులో చేతులెత్తేసింది. లక్నో బౌలర్ల పదునైన బంతులకు క్రీజులో నిలవలేకపోయిన ఆర్సీబీ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు క్యూకట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

కెప్టెన్ ఫా డుప్లెసిస్ చేసిన 44 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. కోహ్లీ 31, దినేశ్ కార్తీక్ 16 పరుగులు చేశారు. జట్టులో 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీసుకోగా, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, 127 పరుగుల విజయ లక్ష్యం లక్నోకు నల్లేరు మీద నడకే కావచ్చు.

Updated Date - 2023-05-01T22:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising