Home » LSG
KL Rahul: ఐపీఎల్ 2025కు ముందు మెగా ఆక్షన్ జరగనుంది. త్వరలో జరిగే వేలంలో ఏయే ప్లేయర్ ఎంత ధరకు అమ్ముడుపోతాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి భారత స్టార్లు బరిలో ఉండటంతో కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
KL Rahul: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్షన్ కాడు. ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే రాహుల్.. వివాదాలకు ఛాన్స్ ఇవ్వడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనదైన స్టైల్లో హ్యాండిల్ చేస్తాడు.
ఎల్ఎస్జీ ఆఫర్ చేసిన టాప్ రిటెన్షన్ ఆఫర్‌ను కేఎల్ రాహుల్ వదలుకున్నట్టు తెలుస్తోంది. అతను తన వ్యక్తిగత కారణాల వల్ల లక్నో జట్టుకు నో చెప్పాడని సమాచారం.
గత మూడు సీజన్ల నుంచి రాహుల్ లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్ లో లక్నో చెత్త ప్రదర్శనతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ కారణాల వల్లే రాహుల్ ను రిటైన్ చేసుకునే ఆలోచనను లక్నో జట్టు పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెర పైకి రాబోతున్నాడు. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్ లోకి రాబోతున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఈ మేరకు లఖ్‌నవూ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు భారీ వేలం జరగబోతోంది. ఐపీఎల్‌లోని జట్ల రూపురేఖలు చాలా వరకు మారబోతున్నాయి. ఈ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలని పలు ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఏ ఫ్రాంఛైజీ అయినా కొందరు ఆటగాళ్లను వేలంలోకి వదలకుండా రిటైన్ చేసుకోవచ్చు.
Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్కే మ్యాచ్ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా..
లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 2024లో ఈరోజు 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ శనివారం ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన లక్నో ఈ మ్యాచులో తొలి విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు పంజాబ్ చివరి మ్యాచ్ RCB చేతిలో ఓడిన జట్టు ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది.
ఆల్‌రౌండ్ కృనాల్ పాండ్యాకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ షాకిచ్చింది. వైస్ కెప్టెన్‌గా అతని స్థానంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను నియమించింది. ఈ మేరకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది.