IPL2023: ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై లక్నో గెలుపు.. ప్లే ఆఫ్స్ బెర్త్ పదిలం
ABN, First Publish Date - 2023-05-21T07:09:06+05:30
ఐపీఎల్-16 (IPL 2023)లో ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై (Kolkata Knight Riders) లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) విజయం సాధించింది.
కోల్‌కతా: ఐపీఎల్-16 (IPL 2023)లో ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై (Kolkata Knight Riders) లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) విజయం సాధించింది. ఒక్క పరుగు తేడాతో కోల్‌కతాపై లక్నో గెలుపొందింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్నో సూపర్ జెయింట్స్ 176 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించడంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్, చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. నాలుగోస్థానం రేసులో ముంబై ఇండియన్స్, బెంగళూరు ఉన్నాయి.
Updated Date - 2023-05-21T07:10:15+05:30 IST