ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthan Vs Lucknow: రాజస్థాన్ రాయల్స్ ముందు ఈజీ టార్గెట్.. రాణించలేకపోయిన లక్నో బ్యాట్స్‌మెన్స్

ABN, First Publish Date - 2023-04-19T21:42:24+05:30

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Rajasthan Royals vs Lucknow Super Giants) మ్యాచ్‌లో లక్నో బ్యాట్స్‌మెన్ తడబట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Rajasthan Royals vs Lucknow Super Giants) మ్యాచ్‌లో లక్నో బ్యాట్స్‌మెన్ తడబాటుకు గురయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మయర్స్ తప్ప మిగతా వారెవరూ రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 155 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), మయర్స్ (51), ఆయుష్ బదోని (1), దీపక్ హుడా (2), స్టోయినీస్ (21), పూరన్ (28), క్రునాల్ పాండ్యా (4 నాటౌట్), యుధ్వీర్ సింగ్ (1) చొప్పున పరుగులు చేశారు.

ఇక రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా.. బోల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలో వికెట్ తీశారు. రెండు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి.

Updated Date - 2023-04-19T21:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising