Home » Lucknow Super Gaints
Rishabh Pant: డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హవా నడుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో అదరగొడుతున్న ఈ పించ్ హిట్టర్ పంట పండింది. ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా వేలంలో పంత్ కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోయాడు.
గత కొన్ని వారాలుగా వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. స్టార్ ప్లేయర్, గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)లను మాత్రమే యాజమాన్యం అట్టిపెట్టుకుంది.
రోహిత్ శర్మ పంజాబ్ జట్టు తరఫున ఆడతారనే ఊహాగానాలు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతారని ప్రచారం జరుగుతోంది. మరో అడుకు ముందుకేసి రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు రూ.50 కోట్లు కేటాయించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.
అరుణ్ జైట్లీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు వీరవిహారం సృష్టించారు. ఓపెనర్ మినహాయిస్తే మిగతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో..
ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో...
సాధారణంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏదైనా ఓ జట్టు ఓటమిపాలైతే, ఆ రిజల్ట్‌పై సదరు జట్టు యజమాని టీమ్ సభ్యులు, కోచ్‌లు, కెప్టెన్లతో చర్చలు జరుపుతాడు. ఎక్కడ తప్పులు జరిగాయి? ఓటమికి గల కారణాలేంటి?
ఒకప్పుడు సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 150 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా అనిపించేది. కానీ.. ఈ సీజన్లో ఊచకోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గాలి ఊదినంత ఈజీగా...
నిన్న లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants) జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు గ్రాండ్ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి దూసుకెళ్లింది. SRH 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. దీంతో ఈ ప్రభావం రెండు జట్లపై పడింది.