ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MS Dhoni: ధోనీ, సాక్షి దంపతులు రెండోసారి తల్లిదండ్రులవుతున్నారా? వైరల్ అవుతున్న సాక్షి తాజా ఫొటో!

ABN, First Publish Date - 2023-04-25T10:39:15+05:30

ప్రస్తుత ఐపీఎల్‌లో అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీపైనే ఉన్నాయి. ఈ సీజన్‌తో ఇక క్రికెట్‌కు పూర్తిగా దూరం కావాలని ధోనీ భావిస్తున్నాడు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సారథి ధోనీ (MS Dhoni)పైనే ఉన్నాయి. ఈ సీజన్‌తో ఇక క్రికెట్‌కు పూర్తిగా దూరం కావాలని ధోనీ (Dhoni Retirement) భావిస్తున్నాడు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై అభిమానులే కాకుండా.. ధోనీ ఎక్కడ ఆడితే అక్కడ అభిమానులు అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం చెన్నై టీమ్ వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికల్లో అగ్రస్థానంలో ఉంది. తాజాగా ధోనీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ధోనీ రెండోసారి తండ్రి కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2015లో ధోనీ భార్య సాక్షి (Sakshi Dhoni) జీవాకు (Ziva)జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ దంపతులకు రెండో బిడ్డ జన్మించనున్నట్టు సమాచారం. ముంబైలో ఈద్ పార్టీకి హాజరైన సాక్షికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ ఫొటోలో సాక్షి బేబీ బంప్ (Sakshi Baby Bump) కనిపిస్తోంది. బేబీ బంప్‌ను చున్నీతో సాక్షి కవర్ చేసుకుంటున్న ఫొటోలు వైరల్ (Viral) అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ మరోసారి తండ్రి కాబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి.

David Warner: మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ఘటన.. భువనేశ్వర్ కాళ్లకు దండం పెట్టిన వార్నర్.. వీడియో వైరల్!

కాగా, 2021లో కూడా ఇలాంటి వార్తలే చక్కర్లు కొట్టాయి. సాక్షి గర్భవతి అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. మరి, ఈ సారైనా నిజమో, కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2023-04-25T10:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising