Home » MS Dhoni
MS Dhoni-Jharkhand High Court: ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఓటు వేసేందుకు భార్యతో కలిసి వచ్చిన ధోనీని అభిమానులు బూత్ దగ్గరే అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ ధోనీ..
ధోని ఏది ముట్టుకున్నా బంగారమేనని మరోసారు ప్రూవ్ అయింది. ఒక్క పనితో ఓ స్టార్టప్ దశ మార్చేశాడు మాహీ. చిన్న సాయంతో ఆ సంస్థకు వేల కోట్లు వచ్చి పడేలా చేశాడు.
టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అది మాహీకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్. ప్రొఫెషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పేసినా అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గడం లేదు.
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఎంత హుందాగా ఉంటాడో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. అయితే ధోనీ దంపతులు ఎంత సింపుల్గా ఉంటారో తెలియజేసే ఆసక్తికరమైన ఘటన మరొకటి జరిగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా ఏకంగా 295 సాధించారు. ఈ గెలుపుతో ట్రంప్ అరుదైన రికార్డు సాధించారు. అయితే ఒక్కసారిగా ఎంఎస్ ధోనీ-ట్రంప్ ఫొటోలు ఎందుకు వైరల్గా మారాయి.
Trump-Dhoni: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం మాజీ అధ్యక్షుడికే జై కొట్టారు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మిస్టర్ కూల్ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
టీమిండియా మాజీ దిగ్గజం, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. తిరిగి ఐపీఎల్ ఆడడం దృష్టి పెట్టినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.