ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముష్ఫికర్‌ ‘సెల్ఫ్‌ అవుట్‌’

ABN, First Publish Date - 2023-12-07T04:19:27+05:30

టెస్టు క్రికెట్‌లో సెల్ఫ్‌ అవుటైన తొలి బంగ్లా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా ముష్ఫికర్‌ చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు.

టెస్టు క్రికెట్‌లో సెల్ఫ్‌ అవుటైన తొలి బంగ్లా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా ముష్ఫికర్‌ చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. 2001తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ తర్వాత ఇలా ఫీల్డింగ్‌ను అడ్డుకొన్న కారణంగా అవుటైన ఆటగాడు ముష్ఫికర్‌. బంగ్లా ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌లో జేమిసన్‌ బౌలింగ్‌లో డిఫెన్స్‌ ఆడిన ముష్ఫికర్‌.. పిచ్‌కు తగిలి లేచిన బంతిని తన కుడి చేతితో నెట్టాడు. బౌలర్‌ అప్పీలు చేయడంతో.. రివ్యూ అనంతరం అవుటి చ్చారు. గతంలో ఇలాంటి వాటిని ‘హ్యాండిల్‌ ద బాల్‌’ అవుట్‌గా ప్రకటించేశారు. 2017 నుంచి ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ అవుట్‌గా పరిగణిస్తున్నారు.

Updated Date - 2023-12-07T04:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising