ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gymnast Deepa Karmakar: సాయ్‌ మౌనం.. బాధాకరం

ABN, First Publish Date - 2023-08-16T03:53:37+05:30

ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినా.. తనను ఆసియాడ్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆసియాడ్‌కు ఎంపిక చేయకపోవడంపై

జిమ్నాస్ట్‌ దీప విమర్శ

న్యూఢిల్లీ: ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినా.. తనను ఆసియాడ్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన విషయంలో కేంద్ర క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) మౌనంగా ఉండడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోందని విమర్శలు గుప్పించింది. భువనేశ్వర్‌లో ఆసియాడ్‌ కోసం జరిగిన ట్రయల్స్‌లో దీప అగ్రస్థానంలో నిలిచినా.. కేంద్ర క్రీడాశాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రదర్శన లేదన్న కారణంతో ఆమెను ఎంపిక చేయలేదు. దీంతో గతంలో తన ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకొని జట్టులోకి తీసుకోవాలంటూ దీప క్రీడాశాఖకు విజ్ఞప్తి చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించాలంటూ సాయ్‌కు క్రీడాశాఖ సూచించింది. ఈ సూచనను సాయ్‌ పరిగణనలోకి తీసుకోకపోవడంతో దీప ఆవేదన వ్యక్తం చేసింది.

Updated Date - 2023-08-16T03:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising