ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sami :వెస్టిండీస్‌ కోచ్‌గా సామి

ABN, First Publish Date - 2023-05-13T04:51:23+05:30

వెస్టిండీస్‌ పురుషుల వన్డే, టీ20 జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి నియమితుడయ్యాడు. అలాగే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెయింట్‌జాన్స్‌ (ఆంటిగ్వా) : వెస్టిండీస్‌ పురుషుల వన్డే, టీ20 జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి నియమితుడయ్యాడు. అలాగే టెస్ట్‌, ‘ఎ’ జట్ల కోచ్‌గా మరో మాజీ ఆటగాడు ఆండ్రూ కోలీని నియమించినట్టు క్రికెట్‌ వెస్టిండీస్‌ శుక్రవారం ప్రకటించింది. జూన్‌లో యూఏఈతో జరిగే మూడు వన్డేల సిరీస్‌నుంచి సామి బాధ్యతలు చేపడతాడు. ఇక జూలైలో స్వదేశంలో భారత్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌ నుంచి కోలీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు.

Updated Date - 2023-05-13T04:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising