వర్షంతో బతికిపోయారు: అక్తర్
ABN, First Publish Date - 2023-09-11T00:48:42+05:30
భారత్‌తో సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వరుణుడు ఆదుకున్నాడని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు.
కొలంబో: భారత్‌తో సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వరుణుడు ఆదుకున్నాడని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. టాస్ గెలిచిన వెంటనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్‌కు దిగడం ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.
Updated Date - 2023-09-11T00:48:42+05:30 IST