ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shreyas : ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయాస్‌ దూరం

ABN, First Publish Date - 2023-03-15T03:26:18+05:30

ఆస్ర్టేలియాతో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగో టెస్టులోనూ అతను బ్యాటింగ్‌కు దిగలేదు. టెస్టు మ్యాచ్‌లో రెండు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఐపీఎల్‌కు డౌటే

న్యూఢిల్లీ: ఆస్ర్టేలియాతో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగో టెస్టులోనూ అతను బ్యాటింగ్‌కు దిగలేదు. టెస్టు మ్యాచ్‌లో రెండు రోజులపాటు ఫీల్డింగ్‌ చేయాల్సి రావడంతో సమస్య తీవ్రమైనట్టు సమాచారం. గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌ పర్యటనలోనూ అయ్యర్‌ ఇదే సమస్యతో బాధపడి కివీస్‌తో వన్డేలకు సైతం దూరమయ్యాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయాస్‌ ఆరంభ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశమున్నట్టు సమాచారం.

Updated Date - 2023-03-15T03:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising