ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Vs Hyderabad: గుజరాత్‌పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్..

ABN, First Publish Date - 2023-05-15T19:20:39+05:30

ఐపీఎల్2023లో (IPL2023) మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) తలపడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: ఐపీఎల్2023లో (IPL2023) మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఏడెన్ మార్ర్కమ్ ఫీల్డింగ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గ్లేన్ ఫిలిప్ స్థానంలో మార్కో జెన్‌సెన్‌ను జట్టులోకి తీసుకున్నట్టు మార్ర్కమ్ వెల్లడించారు.

తుదిజట్లు...

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ శణక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఏడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్ధుల్ సమద్, సన్విర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జెన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్ ఫరూఖీ, టీ నటరాజన్.

Updated Date - 2023-05-15T19:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising