ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wahab: అంతర్జాతీయ క్రికెట్‌కు వాహబ్‌ గుడ్‌బై

ABN, First Publish Date - 2023-08-17T04:00:07+05:30

పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 38 ఏళ్ల వాహబ్‌ బుధవారం ప్రకటించాడు.

కరాచీ: పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 38 ఏళ్ల వాహబ్‌ బుధవారం ప్రకటించాడు. తన పన్నెండేళ్ల కెరీర్‌లో 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లాడిన వాహబ్‌.. వరుసగా 83, 120, 34 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2023-08-17T04:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising