ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో రోజు 317 మంది అర్హత

ABN, First Publish Date - 2023-02-18T00:50:25+05:30

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో భాగం గా మూడో రోజు శుక్రవారం 1,223 మంది అభ్యర్థులకు 1004 మంది హాజరుకాగా వీరిలో 317 మంది అర్హత సాధించారు. ఇందులో 219 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, ఫిబ్రవరి 17: కానిస్టేబుల్‌, ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో భాగం గా మూడో రోజు శుక్రవారం 1,223 మంది అభ్యర్థులకు 1004 మంది హాజరుకాగా వీరిలో 317 మంది అర్హత సాధించారు. ఇందులో 219 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మేకల అభినవ్‌ స్టేడియంలో కొనసాగుతున్న ఈ దేహదారు ఢ్య పరీక్షలను ఎస్పీ అపూర్వరావు ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి డాక్టర్‌ పి. శబరీష్‌ పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-02-18T00:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising