ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శివ్వారం ఎల్‌ మడుగును సందర్శించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-08-01T22:04:29+05:30

శివ్వారం ఎల్‌ మడుగు మొసళ్ల అభయారణ్యాన్ని మంగళవారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌, డీఎఫ్‌వో శివ్‌ ఆశిష్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, గౌతమిలు సం దర్శించారు.

జైపూర్‌, ఆగస్టు 1 : శివ్వారం ఎల్‌ మడుగు మొసళ్ల అభయారణ్యాన్ని మంగళవారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌, డీఎఫ్‌వో శివ్‌ ఆశిష్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, గౌతమిలు సం దర్శించారు. మొసళ్ల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్‌ నుంచి గోదావరి అందాలను వీక్షించారు. సుమారు 2 గంటల పాటు అభయారణ్యంలో గడిపారు. అక్కడి పరిస్థితులను గురించి సంబంధిత అధికారులు వారికి వివరించారు. వారి వెంట తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, సర్పంచు గణేష్‌ ఉన్నారు.

Updated Date - 2023-08-01T22:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising