ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: పెరిగిన చలి తీవ్రత

ABN, First Publish Date - 2023-12-13T22:22:40+05:30

బెజ్జూరు, డిసెంబరు 13: తుఫాన్‌ ఎఫెక్ట్‌తో నాలుగు రోజులుగా మండలంలో చలితీవ్రత పెరిగింది. చల్లని గాలులు వీస్తున్న కారణంగా చలికి జనం తట్టుకోలేక పోతున్నారు. చలిబారి నుంచి రక్షించుకునేందుకు గ్రామాల్లో రాత్రిళ్లు నెగళ్లు కాగుతున్నారు.

బెజ్జూరు, డిసెంబరు 13: తుఫాన్‌ ఎఫెక్ట్‌తో నాలుగు రోజులుగా మండలంలో చలితీవ్రత పెరిగింది. చల్లని గాలులు వీస్తున్న కారణంగా చలికి జనం తట్టుకోలేక పోతున్నారు. చలిబారి నుంచి రక్షించుకునేందుకు గ్రామాల్లో రాత్రిళ్లు నెగళ్లు కాగుతున్నారు. ముఖ్యంగా చలి కారణంగా చిన్నారులు, వృద్ధులు గజగజ వణుకుతున్నారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయి చలిగాలులు వీస్తున్నా యి. ఉదయం 11దాటినా చలితీవ్రత తగ్గక పోవ డంతో పనులకు వెళ్లే రైతులు, కూలీలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2023-12-13T22:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising