జిల్లా నూతన కలెక్టర్గా వరుణ్రెడ్డి
ABN, First Publish Date - 2023-02-01T01:08:10+05:30
జిల్లా కొత్త కలెక్టర్గా వరుణ్రెడ్డి నియమితులయ్యారు.
నిర్మల్, జనవరి 31 ( ఆంధ్రజ్యోతి ) : జిల్లా కొత్త కలెక్టర్గా వరుణ్రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ కలె క్టర్గా పనిచేసిన ముషారఫ్ ఫారూఖీ ని ప్రభుత్వం బదిలీ చేసి ఆయన స్థానంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న వరుణ్రెడ్డిని కొత్త కలెక్టర్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కలెక్టర్ల బది లీలలో ఫారూఖీకి స్థానచలనం జరి గింది. కాగా ఇక్కడ కలెక్టర్గా పని చేసిన ముషారఫ్ ఫారూఖీ 2019 ఫిబ్రవరి 3వ తేదీన బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు ముషారఫ్ ఫారూఖీ ఇక్కడ కలెక్టర్గా కొనసాగారు.
Updated Date - 2023-02-01T01:08:11+05:30 IST