ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-02-18T23:11:29+05:30

మండలంలోని గూడెం గ్రామానికి చెందిన నింబర్ల బక్కుబాయి(50) అనే మహిళ అనారోగ్యంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు.

పంచనామా నిర్వహిస్తున్న ఎస్సై విజయ్‌కుమర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, ఫిబ్రవరి 18: మండలంలోని గూడెం గ్రామానికి చెందిన నింబర్ల బక్కుబాయి(50) అనే మహిళ అనారోగ్యంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బక్కుబాయి కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 16న తన తల్లిగారి ఊరైన దిందాకు వెళ్తానని ఇంట్లో చెప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు, బంధువులు ఆమె ఆచూకీ కోసం గాలించగా చిత్తామ అటవీ ప్రాంతం లో గల ఓ చెట్టుకు ఉరి వేసుకున్న మృతదేమాన్ని గమనిచారు. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బక్కుబాయి సోదరుడు మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Updated Date - 2023-02-18T23:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising