ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బోనులో చిక్కిన ‘అలిపిరి’ చిరుత!

ABN, First Publish Date - 2023-06-25T01:57:11+05:30

మూడురోజుల క్రితం తిరుమల నడక మార్గంలో నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో పడింది!.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : మూడురోజుల క్రితం తిరుమల నడక మార్గంలో నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో పడింది!. అలిపిరి నుంచి వెళ్లే దారిలో ఏడో మైలు వద్ద గురువారం రాత్రి ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయం టీటీడీ, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాల్లో రెండు బోన్లను, 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. రాత్రి 10.45 గంటల సమయంలో ఏడాదిన్నర వయస్సు కలిగిన చిరుత బోనులో చిక్కుకుంది. శనివారం ఉదయం చిరుతను ప్రత్యేక వ్యాన్‌లో కల్యాణి డ్యాం వైపునున్న అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. రాత్రి వేళలో తిరుమల నడక మార్గాలను మూసివేస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-25T02:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising