ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

pawan kalyan: జనసేన ఎక్కడా.?

ABN, First Publish Date - 2023-12-03T12:55:11+05:30

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతోంది. హస్తం దెబ్బతో అనూహ్యంగా బీఆర్ఎస్ కుదేలయిపోయింది.

హైదరాబాద్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతోంది. హస్తం దెబ్బతో అనూహ్యంగా బీఆర్ఎస్ కుదేలయిపోయింది. బీజేపీ, ఎంఐఎం మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరో వైపు మంచి అంచనలతో తెలంగాణ ఎన్నికల్లో పోటీలోకి దిగిన జనసేనకు ఆశాజనకమైన స్వాగతం లభించలేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో జనసేన పోటీలోకి దిగింది. కానీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపిన పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఒక్క కూకట్ పల్లిలో మాత్రం జనసేన అభ్యర్థి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. 15 వేల ఓట్లకు పైగా ఇక్కడి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కి నమోదయ్యాయి. ఇక అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా.. జనసేన అభ్యర్థి అసలు పోటీలోనే కనిపించలేదు. అలాగే ఖమ్మం, కొత్తగూడెం, వైరా నియోజక వర్గాల్లో కూడా జనసేన నామమాత్రపు ప్రభావం కూడా చూపించక పోవడం.. ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది.

Updated Date - 2023-12-03T12:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising