ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : కంచర్ల

ABN, First Publish Date - 2023-09-03T00:35:46+05:30

గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వే స్తుందని ఎమ్మెల్యే కం చర్ల భూపాల్‌రెడ్డి అన్నా రు.

ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న భూపాల్‌రెడ్డి

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : కంచర్ల

కనగల్‌, సెప్టెంబ రు 2: గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వే స్తుందని ఎమ్మెల్యే కం చర్ల భూపాల్‌రెడ్డి అన్నా రు. మండలంలోని తేలకంటిగూడెంలో రూ. కోటి రూపాయలతో ని ర్మించనున్న ఆరోగ్యఉపకేంద్రం, గ్రామ సంచివాలయ భవనం, సీసీ రోడ్ల పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కో ట్లాది రూపాయలను వెచ్చిస్తుందన్నారు. అన్ని రంగాల్లో గ్రామాలు సర్వతోముఖాబివృద్ధిని సాధిస్తున్నాయని, దేశంలోని ఇతర రాషా్ట్రలకు తెలంగాణ ఆదర్శంగా ని లిచిందన్నారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్‌, పా క్స్‌ చైర్మన్లు సహదేవరెడ్డి, శ్రీనివాస్‌, సర్పంచ రాంబాబు, ఎంపీటీసీ నామకౌసల్యనగేష్‌, నాయకులు ఐతగోని యాదయ్యగౌడ్‌, జొన్నలగడ్డ శేఖర్‌రెడ్డి, బైరగోని వెం కన్నగౌడ్‌, పీహెచసీ డాక్టర్‌ వరూధిని, టీఎ్‌సఎమ్‌ఎ్‌సఐడీసీ డీఈ లోకిలాల్‌, ఏ ఈ జితేందర్‌రెడ్డి, శ్రీజ, కల్యాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-03T00:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising