ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ‘చిగురు’ ప్రారంభం

ABN, First Publish Date - 2023-08-24T01:27:34+05:30

జూబ్లీహిల్స్‌లో ‘చిగురు’ పేరుతో అచ్చమైన తెలుగు ఇంటి సౌత్ రెస్టారెంట్ ప్రారంభమైంది. భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు ‘చిగురు ఏ టెస్ట్ ఆఫ్ సౌత్’ రెస్టారెంట్‌ని జూబ్లీహిల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

జూబ్లీహిల్స్‌లో ‘చిగురు’ పేరుతో అచ్చమైన తెలుగు ఇంటి సౌత్ రెస్టారెంట్ ప్రారంభమైంది. భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు ‘చిగురు ఏ టెస్ట్ ఆఫ్ సౌత్’ రెస్టారెంట్‌ని జూబ్లీహిల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. చిగురు రెస్టారెంట్‌ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు సినీనటులు, ఫుడ్ లవర్స్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుందని అన్నారు. నాకు మటన్, చికెన్ చాలా ఇష్టం అని చెప్పారు. భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, తెలుగు ఇంటి చిగురు రెస్టారెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.


ఈ సందర్భంగా చిగురు రెస్టారెంట్ నిర్వాహకులు సంధ్య చౌదరి, కిషోర్ కుమార్ మరియు హమీద్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో మంచి థీమ్‌తో తెలుగు వారి అభిరుచులు తగ్గట్లుగా ఈ ‘చిగురు’ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ రెస్టారెంట్‌లో కోడి కూర, చిల్లి గారే, చింత చిగురు పలావు, గీ రైస్ చింత చిగురు, కజ్జికాయలు.. ఇలా మరెన్నో సౌత్ తెలుగు రుచులను అందిస్తున్నామని.. ఈ రెస్టారెంట్ డిజైన్ థీమ్ కూడా చాలా ప్రత్యేకమైనదని అన్నారు.

Updated Date - 2023-08-24T01:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising