ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Balmuru Venkat: మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలి..

ABN, First Publish Date - 2023-03-20T13:19:44+05:30

TSPSC పేపర్ లీకేజ్(Paper leakage) కేసులో మరో మంత్రి కేటీఆర్(M...inister KTR) పిఏ తిరుపతి(PA Tirupati) పాత్రపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: TSPSC పేపర్ లీకేజ్(Paper leakage) కేసులో మంత్రి కేటీఆర్(Minister KTR) పీఏ తిరుపతి(PA Tirupati) పాత్రపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో(High Court) బల్మూరు వెంకట్‎తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు అఫిడవిట్(Affidavit) దాఖలు చేశారు. TSPSC పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే సీబీఐ(CBI) దర్యాప్తు జరిపించాలని వెంకట్ పిటిషన్ వేశారు. అయితే..గ్రూప్-1 పేపర్‎లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానాలు ఉన్నాయని పిటిషన్‎లో(Petition) పేర్కొన్నారు. కేటీఆర్(KTR) మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనుమానాలకు తావు ఇస్తుందని పిటిషన్‎లో తెలిపారు. TSPSC పేపర్ లీకేజ్‎లో కేటీఆర్ పీఏ తిరుపతిఫై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్స్ అఫిడవిట్ దాఖలు చేశారు. రేపు పిటిషన్ తరపు వాదనలను నేషనల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ వివేక్ ధన్కా(Vivek Dhanka) వినిపించునున్నారు. పిటిషన్‎ఫై హైకోర్టు రేపు విచారణ జరుపనుంది.

Updated Date - 2023-03-20T13:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising