ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Mallareddy : 5కె రన్‌లో హైలైట్‌గా మల్లారెడ్డి.. స్టెప్పులతో ఇరగదీశారు

ABN, First Publish Date - 2023-06-12T10:19:17+05:30

మంత్రి మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. మాటలతోనే కాదు.. ఆటతోనూ అలరిస్తుంటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో వినూత్న వేషధారణలు కార్యక్రమాలతో మంత్రి మల్లారెడ్డి అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ రన్ లో భాగంగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చౌరస్తాలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. మాటలతోనే కాదు.. ఆటతోనూ అలరిస్తుంటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో వినూత్న వేషధారణలు కార్యక్రమాలతో మంత్రి మల్లారెడ్డి అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ రన్ లో భాగంగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చౌరస్తాలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన స్టెప్పులు ఇరగదీస్తూ తెగ హైలైట్ అయ్యారు. ఇక అక్కడ యువతీయువకుల నడుమ చిందేస్తూ సందడి చేశారు. అంతేనా? విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకొని చిందులు వేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మహిళా కళాకారులతో బతుకమ్మ పాటలకు ఆడి పాడారు. 70 ఏళ్ల వయసులో సైతం మల్లారెడ్డి స్టెప్పులతో అదరగొట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated Date - 2023-06-12T10:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising