ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు పట్టాల మార్గదర్శకాలపై తొలి సంతకం చేసిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2023-04-30T14:38:00+05:30

తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సచివాలయ భవనంలో వాస్తు పూజ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సచివాలయ భవనంలో వాస్తు పూజ చేశారు. తూర్పుగేటు నుంచి సచివాలయంలోకి వెళ్లిన కేసీఆర్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సచివాలయానికి డా. బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా పేరు పెట్టారు. అనంతరం కొత్త సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభించారు. పోడు పట్టాల మార్గదర్శకాలపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్‌కు మంత్రులు, స్పీకర్, పలువురు నేతల శుభాకాంక్షలు తెలిపారు. రూ.1,200 కోట్ల వ్యయంతో తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం జరిగింది. నూతన సచివాలయం ఆరో అంతస్తులో సీఎం, సీఎస్‌ కార్యాలయాలున్నాయి.

Updated Date - 2023-04-30T14:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising