VBIT College ఘటనలో కొత్త కోణం
ABN, First Publish Date - 2023-01-06T12:56:12+05:30
వీబీఐటీ కాలేజీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఫస్టియర్ విద్యార్థినిని నిందితుడు ప్రదీప్ ట్రాప్ చేశాడు.
VBIT College : వీబీఐటీ కాలేజీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఫస్టియర్ విద్యార్థినిని నిందితుడు ప్రదీప్ ట్రాప్ చేశాడు. విద్యార్థిని ద్వారా ప్రదీప్ కాలేజీ గ్రూప్‌లో చేరాడు. గ్రూప్‌లో అమ్మాయిల నెంబర్లు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నిందితులు ప్రదీప్, ఘని.. 91105 67709 నంబర్‌తో ఎంట్రీ ఇచ్చారు. 'ఎంటర్ ద డ్రాగన్' పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ద కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ గ్రూపులోకి నిందితులు చొరబడ్డారు. లింకులను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి.. వాటి ద్వారా అమ్మాయిల ఫోన్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు.
Updated Date - 2023-01-06T14:04:03+05:30 IST