Hyderabad: గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలపై హైకోర్టులో పిటిషన్
ABN, First Publish Date - 2023-04-10T09:11:27+05:30
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) సీడీపీవో (CDPO), గ్రేడ్ 1 (Grade 1) సూపర్‌వైజర్ (Supervisor) నియామక పరీక్షలపై హైకోర్టు (High Court)లో పిటిషన్ (Petition) వేశారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) సీడీపీవో (CDPO), గ్రేడ్ 1 (Grade 1) సూపర్‌వైజర్ (Supervisor) నియామక పరీక్షలపై హైకోర్టు (High Court)లో పిటిషన్ (Petition) వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (Balmuri Venkat), 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిందని, తాము వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేయనుంది.
Updated Date - 2023-04-10T09:11:27+05:30 IST