ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC.. సిట్ కార్యాలయం వద్ద స్టూడెంట్స్.. పేరెంట్స్

ABN, First Publish Date - 2023-03-26T14:32:43+05:30

హైదరాబాద్: హిమాయత్ నగర్, సీట్ కార్యాలయం (SIT Office) వద్ద స్టూడెంట్స్ (Students), వారి పేరెంట్స్ (Parents) వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: హిమాయత్ నగర్, సీట్ కార్యాలయానికి (SIT Office) స్టూడెంట్స్ (Students), వారి పేరెంట్స్ (Parents) వచ్చారు. అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని ఫోన్ ద్వారా సిట్ అధికారులు సంప్రదించారన్నారు. తాము యూపీఎస్సీకి ప్రిఫేర్ అయ్యామని, గ్రూప్ వన్ పరీక్షలు రాశామని, అందరికీ 101 పైగా మార్కులు వచ్చాయన్నారు. దాదాపు 15 మందిని సిట్ అధికారులు రప్పించారని, వివరాలు తీసుకున్నారని చెప్పారు. తమకు, టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ నిందితులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

జనరల్‌గా తమ వివరాలను సిట్ అధికారులు సేకరించారని, వారికి తాము సహకరించామని స్టూడెంట్స్ చెప్పారు. అలాగే ఫామ్ ఫిలప్ చేయించుకున్నారన్నారు. టీఎస్పీఎస్సీలో వచ్చిన ‘కీ’ ఆధారంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని, మేము ఈ కేసులో నిందితులను కామని, మమ్మల్ని అడిగినా వాటన్నింటికి వివరాలు అందించామని విద్యార్థులు తెలిపారు. కాగా గ్రూప్ 1లో 100కి పైగా మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. గ్రూప్ 1లో 100కి పైగ మార్కులు వచ్చిన అభ్యర్థులు ఆదివారం ఉదయం నుంచి సిట్ కార్యాలయానికి వస్తున్నారు.

Updated Date - 2023-03-26T14:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising