ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేస్‌లో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం

ABN, First Publish Date - 2023-04-21T14:21:30+05:30

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేస్‌లో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేస్‌లో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ 19 మంది అరెస్ట్ అయ్యారు. మహబూబ్ నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు మైసయ్య, జనార్దన్‌లను సిట్ అరెస్ట్ చేశారు. కొడుకు కోసం రెండు లక్షల రూపాయలు పెట్టి ఏఈ పేపర్‌ను తండ్రి కొనుగోలు చేశారు. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరినీ అరెస్టు చేసి సిట్ రిమాండ్‌కు తరలించింది.

Updated Date - 2023-04-21T14:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising