ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యుల సూచనలు పాటించాలి

ABN, First Publish Date - 2023-03-15T00:30:56+05:30

వైద్యుల సూచనలు పాఠిస్తూ మహిళ లు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కలెక్టర్‌ సంగీతసత్యనారా యణ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెద్దపల్లిటౌన్‌, మార్చి 14: వైద్యుల సూచనలు పాఠిస్తూ మహిళ లు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కలెక్టర్‌ సంగీతసత్యనారా యణ సూచించారు. చీకురాయి రోడ్డులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహిస్తున్న మహిళా ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం పరిశీలిం చిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. ఇందులో 8 విభాగాల్లో ప్రతి మంగళవారం మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. జిల్లాలో 3 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్య క్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, డాక్టర్‌ మహేందర్‌, స్వప్న, అశాలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-15T00:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising