ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్న పంట దగ్ధం

ABN, First Publish Date - 2023-05-20T00:41:25+05:30

మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది.

మంటలను ఆర్పేస్తున్న రైతులు, అగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లందకుంట, మే 19: మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు రవి, వేణు, నేతాజీ, కొంరెల్లి, శ్రీకాంత్‌, సుమన్‌, రజినీకాంత్‌లు సుమారు 15ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వీరి పంట చేన్ల వద్ద విద్యుత్‌ వైర్లు కిందికి ఉన్నాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఒకదానికొకటి వైర్లు రాపిడి చెందడంతో ప్రమాదవశాత్తు కోతకు వచ్చిన మొక్కజొన్న పంటలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అర్పగా అప్పటికే పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. సుమారు రూ. 6లక్షల పంట నష్టం జరిగినట్లు రైతులు పేర్కొన్నారు. ఆర్థికంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-20T00:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising