ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మీ ఆడబిడ్డను చంపుకుంటారా?

ABN, First Publish Date - 2023-11-29T03:49:03+05:30

‘‘నేను మీ ఆడబిడ్డను. బతికించుకుంటారో.. చంపుకుంటారో.. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఓట్లను ఒడిబియ్యం మాదిరిగా అడుగుతున్నా.

జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి భావోద్వేగం

ఓట్లను ఒడిబియ్యం మాదిరిగా అడుగుతున్న

జగిత్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను మీ ఆడబిడ్డను. బతికించుకుంటారో.. చంపుకుంటారో.. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఓట్లను ఒడిబియ్యం మాదిరిగా అడుగుతున్నా. ఆశీర్వదించండి. ఓడిపోతే నన్ను బతకనియ్యరు. దయచేసి ఒకే ఒక్కసారి గెలిపించండి. జగిత్యాలను రాష్ట్రంలోనే మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా’ అంటూ జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి ప్రచారంలో భావోద్వేగం చెందారు. జగిత్యాల నియోజకవర్గాన్ని సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు మాది జగిత్యాల నియోజకవర్గమని సగర్వంగా చెప్పుకునే రోజులు తెస్తానని హామీ ఇచ్చారు.c

Updated Date - 2023-11-29T03:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising