ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-02-05T01:14:09+05:30

డిండి ఎత్తిపోత ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ల పరిధిలోని భూనిర్వాసితులకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదన పు కలెక్టర్‌ భాస్కర్‌రావు అధికారులను సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

దేవరకొండ, ఫిబ్రవరి 4: డిండి ఎత్తిపోత ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ల పరిధిలోని భూనిర్వాసితులకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదన పు కలెక్టర్‌ భాస్కర్‌రావు అధికారులను సూచించారు. శనివారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో నీటిపారుదల, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని గొట్టిముక్కల, కి స్టరాయనపల్లి, చర్లగూడెం ప్రాజెక్టు పరిధిలోని భూనిర్వాసితులకు పూర్తిస్థాయి లో పరిహారం అందేలా చూడాలన్నారు. పెండింగ్‌ పనులను పూర్తిచేసి పూర్తిస్థాయిలో భూనిర్వాసితులకు పరిహారం అందేలా చూడాలన్నారు. పెండ్లిపాకల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇనచార్జి ఆర్డీవో లీల, కిస్టరాయనపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల ఈఈలు రాములు, జాన, తహసీల్దార్లు లాల్‌బహదూర్‌శాస్ర్తి, శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌అండ్‌బీ డీ ఈ ఖాజనగౌడ్‌తో పాటు రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T01:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising