ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad : ఇబ్రహీంపట్నంలో లిక్కర్ పార్టీ.. పట్టుబడిన సినీ ఆర్టిస్టులు

ABN, First Publish Date - 2023-11-12T13:31:27+05:30

రంగారెడ్డి జిల్లాలో లిక్కర్ పార్టీ(Liquor Party) స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు సెలబ్రెటీలు పట్టుబడ్డారు.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో లిక్కర్ పార్టీ(Liquor Party) స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు సెలబ్రెటీలు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) సమీపంలోని ఓ వెంచర్‌లో లిక్కర్ పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ జరుగుతున్న ప్రదేశంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

పార్టీ నిర్వహించిన హిమజపై కేసు నమోదు చేశారు. ఇందులో పలువురు సినీ ఆర్టిస్టులు(Artists) ఉన్నట్లు తెలుస్తోంది. వారిని అదుపులోకి తీసుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-12T13:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising