ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగ సభకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ABN, First Publish Date - 2023-01-24T23:16:55+05:30

మండల కేంద్రం నుంచి మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మంత్రి కేటీఆర్‌ సభకు జడ్పీవైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు వాహనాలో తరలివెళ్లారు.

మరికల్‌ నుంచి బహిరంగ సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరికల్‌/మాగనూరు, జనవరి 24 : మండల కేంద్రం నుంచి మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మంత్రి కేటీఆర్‌ సభకు జడ్పీవైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు వాహనాలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని, ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తరలివెళ్లిన వారిలో వైఎస్‌ ఎంపీపీ రవికుమార్‌, రైతు సమన్వయ అధ్యక్షుడు సంపత్‌కుమార్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్‌, హన్మిరెడ్డి, పెంటమీది నర్సిములు, శివకుమార్‌, రామస్వామి, వెంకటయ్య, మల్లేష్‌ ఉన్నారు. అదే విధంగా మాగనూరు మండలకేంద్రం నుంచి జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మాగనూరు మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లారెడ్డి, సర్పంచులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2023-01-24T23:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising