ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మోడల్‌ రైల్వేస్టేషన్లుగా గద్వాల, జోగుళాంబ హాల్ట్‌

ABN, First Publish Date - 2023-06-19T23:28:13+05:30

రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అం దించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన మోడల్‌ రైల్వేస్టేషన్ల జాబితాలో జిల్లాలోని గద్వాల, జోగుళాంబ హాల్ట్‌ స్టేషన్లు ఎంపికయ్యాయి.

జోగుళాంబ గద్వాల రైల్వేస్టేషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల అర్బన్‌, జూన్‌ 19 : రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అం దించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన మోడల్‌ రైల్వేస్టేషన్ల జాబితాలో జిల్లాలోని గద్వాల, జోగుళాంబ హాల్ట్‌ స్టేషన్లు ఎంపికయ్యాయి. దక్షిణ కాశీగా పిలు చుకునే అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశరస్వామి ఆలయాల సందర్శనకు వచ్చే ప్రయాణికులకు మోడల్‌ స్టేషన్‌ ద్వారా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. దీంతో పాటు, ఇప్పటికే జంక్షన్‌గా ఉన్న గద్వాల రైల్వేస్టేషన్‌ను మోడల్‌ రైల్వేస్టేషన్‌గా ఎం పిక చేయడంతో ఈ స్టేషన్‌ రూపురేఖలు మారనున్నాయి. కాగా, రెండు రేల్వేస్టేషన్ల అభివృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారో తమకు ఇంకా సమాచారం అందలేదని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-19T23:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising