ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహ్మద్‌ ప్రవక్త జీవన విధానం అనుసరణీయం

ABN, Publish Date - Dec 29 , 2023 | 11:02 PM

మహ్మద్‌ ప్రవక్త జీవన విధానం అను సరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

మసీదును ప్రారంభించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

కేటీదొడ్డి, డిసెంబరు 29 : మహ్మద్‌ ప్రవక్త జీవన విధానం అను సరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. మండలం లోని గంగన్‌పల్లి గ్రామంలో నిర్మించిన మసీదును ఎంపీపీ మనోరమతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశాంతత, సోదరభావం ప్రవక్త జీవన విధానమని తెలి పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌ గౌడ్‌, ఎంపీపీ మనోరమ, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండల అధ్యక్షుడు ఉరుకుందు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, హనుమంతు, తిక్కన్న, బడేసాబ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

రైతు బీమా చెక్కు అందజేత

గద్వాల న్యూటౌన్‌ : మల్దకల్‌ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన సత్యన్న అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ నుంచి రైతుబీమా కింద ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, మాజీ ఎంపీపీ సత్యారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 11:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising