ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎస్‌ పాలనకు త్వరలో చరమగీతం

ABN, First Publish Date - 2023-03-13T23:23:14+05:30

బీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు త్వరలో చరమ గీతం పాడనున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు.

మద్దూరులో ప్రజలతో మాట్లాడుతున్న సంపత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- రాబోయేది రైతు రాజ్యం

- ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌

- మానవపాడు మండలంలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

మానవపాడు, మార్చి 13 : బీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు త్వరలో చరమ గీతం పాడనున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆయన చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర సోమవారం మండలంలోని మద్దూరు, కలుకుంట్ల గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ, కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మోసపూరిత హమీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా, సంక్షేమ పథకాలను మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రాబోయే ది రైతురాజ్యమని ప్రజల్లో ఉత్సాహం నింపారు.

ఘనంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ

అయిజ : మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో సోమవారం వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి బోయల అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-13T23:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising