ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజాఉద్యమాలకు పునరంకితం కావాలి

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:28 PM

ప్రజా సమస్యలపై ఉద్యమాలకు, పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేసి, మాట్లాడారు.

గట్టుప్పల్‌లో మాట్లాడుతున్న నెల్లికంటి సత్యం

గట్టుప్పల్‌, డిసెంబరు 26: ప్రజా సమస్యలపై ఉద్యమాలకు, పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేసి, మాట్లాడారు.కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం, నిరుద్యోగం, అవినీతిని పెంచి పోషిస్తూ ప్రజలపై భారం మోపుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్‌షాపులు లేకుండా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న కృషిని అభినందిస్తున్నామన్నారు. కృష్ణాపురంలో ప్రజలకు హాని కలి గించే ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయించా లని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్గూరి నరసింహ, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఈదులకంటి కైలాస్‌, సీపీఐ మండల కార్యదర్శి భీమనపల్లి రమేశ, సహాయ కార్యదర్శి రాపోలు సత్తయ్య, పార్టీ నాయకులు లక్ష్మయ్య, యాదయ్య, ముత్యం, శేఖర్‌, ధనుంజయ పాల్గొన్నారు.

దేవరకొండ : మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ జెండాలను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, పట్టణ కార్యదర్శి జాలూరు వెంకట్‌ రాములు, ఆంజనేయులు, గంగిడి రాంరెడ్డి, పల్లా రంగారెడ్డి, సర్పంచ కిన్నెర యాదయ్య, మాధవరెడ్డి, యాదయ్య, నీలా వెంకటయ్య, మైనొద్దీన, భూపాల్‌రెడ్డి, జగన్మోహనరావు, మోహనరెడ్డి, గోవర్ధన, నర్సింహ పాల్గొన్నారు.

చింతపల్లి : మండల కేంద్రంలో సీపీఐ జెండాను మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పోలె వెంకటయ్య, పల్లపు లక్ష్మయ్య, ఇద్దిరాములు, అంజల్‌రావు, శుక్రాచారి, నరసింహ, బుచ్చయ్య, సైదులు, శ్రీకాంత, పరుశరాములు, శంకర్‌, కృష్ణయ్య, దశరథ, ఎల్లయ్య, వీరయ్య, యాదయ్య, వెంకటయ్య, పాల్గొన్నారు.

మర్రిగూడ:మండలకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఈదుల భిక్షంరెడ్డి, ఆకుల రఘుమయ్య, కళ్లెం యాదగిరిరెడ్డి, బూడిద సురేష్‌, ఇస్కిళ్ల మహేందర్‌, నర్సింహా, ఎరుకల యాదయ్య, ఎరుకల నిరంజన, నర్సింహా, నాయకులు ఉన్నారు.

చందంపేట: మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, మండల సహాయకార్యదర్శి మొగిళ్ల వెంగళయ్య, పందిరి జనార్ధనరెడ్డి, శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పర్వతాలు, లాలయ్య, మహేష్‌, కొండల్‌, నరేష్‌ పాల్గొన్నారు.

మిర్యాలగూడ : పట్టణంలోని సాగర్‌ రోడ్డులో సీపీఐ జెండాను సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఎండీ సయ్యద్‌, ధీరావత లింగ్యానాయక్‌, వలపట్ల వెంకన్న, గోగుల యాదగిరి, గువ్వల అం జయ్య, బంటు రాజేశ్వరీ, ఎస్‌కే. షమీం, లింగంపల్లి సైదులు,గువ్వల మట్టయ్య, జయలక్ష్మి, కళావతి, బంటు లక్ష్మి, కడారి శ్రీను, వెంకన్న, రాములు పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి : సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని మండలకేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్‌, పార్టీ మండల కార్యదర్శి పెండ్యాల శంకర్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు ఎండీ.అక్బర్‌, వెంపటి శ్రీనివాస్‌, వ్యకాసం నాయకులు వెంపటి శ్రీనివాస్‌, వంగాల నాగయ్య, ఎనుగుల యోగేందర్‌రెడ్డి, సీలోజు వెంకటయ్య, శ్రీపతి స్వామి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కనగల్‌ : మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నల్లగొండ నియోజకవర్గ సీపీఐ ఇనచార్జి పబ్బు వీరస్వామి, మండల కార్యదర్శి గంట సత్యనారాయణ, నాయకులు నాగరాజు, చిననర్సింహ, వెంకటేశం, రామ్‌ కోటి, పాండరి, యాదయ్య, లచ్చయ పాల్గొన్నారు.

చిట్యాల : మండలకేంద్రంలో సీపీఐ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఎండీ అక్బర్‌, జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్‌, బొడిగె సైదులు, జిల్లా సత్యం, ఎస్‌కే షరీఫ్‌, మేకల భిక్షం, బొల్గూరి లింగయ్య, దేశగోని బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

కొండమల్లేపల్లి: మండల కేంద్రంలో సీపీఐ జెం డాను ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గుమ్మికొండ వెంకటేశ్వరరెడ్డి, మల్లాచారి, కల్లు చరణ్‌రెడ్డి, సుంకయ్య, కురాకుల వెంకటయ్య, హరి, వర్షనాయక్‌, సోమ్లా, వెంకటయ్య, శంకర్‌, హతీరాం, లక్ష్మయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising